UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు చేసే యూపీఐ పేమెంట్స్‌కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
Categories:
Related Posts
Indica V2 Car Resale
Indica V2 Car Resale Car :- Indica V2Owner :- 1Model :- 2007Colour :- RedKilometer :- 70000Fuel:- DieselRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow ...
సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ భాద పడుతున్న మహేష్ బాబు
ఒక సినిమా మిస్ చేసుకున్నందుకు మహేష్ బాబు తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది ఏ సినిమా అంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ...
త్రివిక్రమ్ సంయుక్తాను ఇష్టపడటానికి అసలు కారణం అదేనా ?
అయితే సంయుక్తా మీనన్ కి ఇలాంటి మంచి అవకాశాలు రావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ...
పుష్ప నటుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు.రిమాండ్‌కు తరలింపు.
Actor Jagdish:పుష్ప లో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ...