తొలి రాత్రి పనిని లైవ్ స్ట్రీమ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో పెట్టి లైక్స్ కోసం కొత్త జంట పిచ్చి

Categories:

వారి వివాహం జరిగిన మొదటి రాత్రి, ఈ జంట తమ వేడుకను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసారు, తద్వారా వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు వీక్షించారు. లైక్‌లను పొందడానికి ఆన్‌లైన్‌లో వీడియోలను ఉంచడం వారికి నిజంగా ఇష్టం!

మనకంటూ ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది. మనకంటూ కొన్ని వ్యక్తిగతం ఉంటాయి. అన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టలేం. ఏదో సెల్ఫీలు, టైమ్ పాస్ వీడియోలు, పార్టీల వీడియోలు అంటే సోషల్ మీడియాలో పెడతాం కానీ
ముఖ్యమైన పనుల వీడియోలు కూడా ఎవ్వరైనా సోషల్ మీడియాలో పెడతారా? అస్సలు పెట్టరు కదా. కానీ.. ఈ కొత్త జంట చూడండి. సోషల్ మీడియాలో రచ్చ చేసింది. పెళ్లయిన తర్వాత తొలి రాత్రిని ఇద్దరు భార్యాభర్తలే అనుభవించాలి.
అది ఎవ్వరూ చూసే పని కాదు. ఎవ్వరూ చూస్తుండగా చేసే పని కాదు. కానీ.

ఈ జంట మాత్రం తమ తొలి రాత్రి ఇలా జరిగింది అంటూ.ఆ పని చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ పెట్టారు. కెమెరా ముందే బట్టలు విప్పేయడం, లిప్ కిస్ పెట్టుకోవడం, గాజులు తీసేయడం, చెవులకు ఉన్న కమ్మలు తీసేయడం. ఇవన్నీ ఆ వీడియోలో చూడొచ్చు. ఛీ.ఛీ. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరైనా అలా చేస్తారా? అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.ఛీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అసలు మీరు మనుషులేనా? మీకన్నా జంతువులు నయం.

మరీ ఇంతలా బరితెగించాలా? ఆ కార్యాన్ని ఎవరైనా ఇలా అందరి ముందు పబ్లిక్ గా చేసుకుంటారా? అది నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యం అంటూ నెటిజన్లు ఆ జంటపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు

కొందరు వ్యక్తులు తమ బట్టలు విప్పడం లేదా పెళ్లి చేసుకోవడం వంటి వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇది నిజంగా అసభ్యకరమని కొందరు అనుకుంటారు, మరికొందరు మాత్రం వీడియోలోని జంట ప్రైవేట్‌గా చేసి ఉండాల్సిందని అంటున్నారు. ఈ జంటపై నెటిజన్లు చాలా చులకనగా వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *