Santro Car Sale

Santro Car Sale
Categories:

Santro Car Sale

This type of cars specifications terms can be used to assist you in understanding what makes a car a good fit for your moods and needs

Car specifications

ABS system is not available, is system that keeps your wheels from locking when you break hard,

when this system activates,you need this feel a vibration in your car

Airbags are not available in this vehicle

This vehicle Dimensions are perfect for a small family, Ground clearance also good and dimensions essensially tell you how big or small a vehicle is good

On road

A front wheel driving sends power to the front wheels in this car, this car being pulled forward

power steering , power windows ,music syset, aux, bluetooth is working

Santro Car Sale

సీఎం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం నటుడు అలీ సెన్సేషనల్ కామెంట్స్

Pawan Kalyan పై పోటీకి సిద్ధమని నటుడు అలీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ నాకు మంచి మిత్రుడు. కానీ సినిమాలు వేరు.
రాజకీయాలు వేరు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా కూడా పోటీ చేస్తానన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు.

2024లో వైసీపీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా అలీని ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో అలీ అనేక సినిమాలు చేశాడు. అయితే రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రస్తుతం అలీ  చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ నాకు మంచి మిత్రుడే కానీ..
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి నేను సిద్ధమని అలీ  మీడియాతో తెలిపారు. సీఎం జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్  పై కూడా పోటీకి సిద్ధమని అన్నారు. అంతేకాదు మా ముఖ్యమంత్రి ఏదైతే టార్గెట్ పెట్టారో అది ఖచ్చితంగా సాధిస్తాం.

175 సీట్లలో వైసిపి విజయం సాధిస్తుందన్నారు. రాజకీయాలు వేరు. ఫ్రెండ్షిప్ వేరు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు.

అందుకేపార్టీ ఆదేశానుగుణంగా ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి నేను సిద్ధమని అలీ పేర్కొన్నారు.
పార్టీ ఆదేశానుగుణంగా ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి నేను సిద్ధమని అలీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *