శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts

Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్ ...

Amarender Reddy తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదు
తెలంగాణలో పెట్రోల్‌కి ఎలాంటి సమస్య లేదని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ. మెటల్ వెకిల్ ...

తండ్రి అయిన అంబటి అర్జున్.పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.ఎవరు పుట్టారో తెలుసా?
అంబటి సురేఖ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. అర్జున్ కోరుకున్నట్లుగానే కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అంబటి అర్జున్ యే నేరుగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా ...

బిగ్ బ్రేకింగ్.రాష్ట్రంలో కరోనా కేసులు. మాస్క్ లేకపోతే ఫైన్ .
రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల ...