అంబటి సురేఖ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. అర్జున్ కోరుకున్నట్లుగానే కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అంబటి అర్జున్ యే నేరుగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేశాడు. తనకు కూతురు పెట్టిందని.. ముందుగా అనుకున్నట్లుగానే పాపకు ఆర్కా అనే పేరు పెట్టబోతున్నట్లు వివరించాడు. ఈవిషయం తెలుసుకు అంబటి అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
తండ్రి అయిన అంబటి అర్జున్.పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.ఎవరు పుట్టారో తెలుసా?
Categories:
Related Posts
గుడ్న్యూస్ చెప్పిన మంచు మనోజ్-మౌనిక దంపతులు
మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ ...
మందుబాబులకు గుడ్న్యూస్. తెలంగాణలో కొత్త బీర్లు, బ్రాండ్లు ఇవేనా.
బీర్ల కొరత ఏర్పడినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల బీర్లు ...
Best Sale SUV: రూ. 6 లక్షలలోపే చౌకైన టాటా కార్. సేఫ్టీలోనే కాదు, అమ్మకాల్లోనూ నెంబర్ వన్. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
భారత మార్కెట్లో సరసమైన SUVలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో, ప్రజలు టాటా పంచ్, మారుతి బ్రెజ్జా, నెక్సాన్లను బాగా ఇష్టపడుతున్నారు.ఈ మూడు కార్ల మధ్య విక్రయాల్లో ...