హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Categories:
Related Posts

మోహంలో పిచ్చి, సునామీ, ప్రమాదం. ఉగాదిపై వేణుస్వామి భయంకరమైన అంచనాలు వేశారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నేడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. ఈ రోజున ఉగాది పండుగను దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఉగాదిని ...

రావణాసుర నుండి లీక్డ్ వీడియో ఇంత దారుణంగా ఉందేంటి?రావణాసురుడి నుండి లీక్ అయిన వీడియో ఉంది. ఇది చాలా చెడ్డ వీడియో ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినట్లు చూపిస్తుంది.
Raవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని గంటల ముందే ఈ చిత్రం నుండి ఓ సన్నివేశం లీక్ అయ్యింది. ...

KIA seltos second hand
KIA seltos second hand Car :- kiaOwner :- 1Model :- 2019Colour :- BlackKilometer :- 21000Fuel:-DRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow No Manual ...
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే ...