కింగ్ నాగార్జున ధరించిన షర్ట్ ధరతో లైఫ్ సెట్ గురూ !

Categories:

నిన్న బిగ్ బాస్ 2.ఓ కావడంతో సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వేసుకున్న షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ షర్ట్ దగర ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తోంది. ఈ షర్ట్ ధర దాదాపు 2 లక్షలకు పై మాటే.లూయిస్‌ వ్యూటన్‌ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్‌ ఇది. ధర తెలిసి నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు. వందలు వేలు కాదు. ఏకంగా ఈ షర్ట్ ధర లక్షల రూపాయిలు. దాంతో నెటిజన్స్ ఈ షర్ట్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *