తిరుమల కొండపై ఆదిపురుష్ డైరెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. పవిత్ర పుణ్య క్షేత్రంపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కృతి సనన్ని దర్శకుడు ఓంరౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆలింగనం తర్వాత కూడా ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓంరౌత్ చర్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కొండ పవిత్రతను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. టీటీడీ కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం
Categories:
Related Posts
కారులో లేడీ అఘోరీ తాంత్రిక పూజలు? ఆగ్రహంతో అద్దాలు బద్దలు కొట్టిన ప్రజలు?
అఘోరీ మాత మరోమారు ఏపీలో హల్చల్ చేశారు. ఉదయం మంగళగిరి వద్ద హల్చల్ చేసినా అఘోరీ మాత.మరో మారు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కారులోనే ఉంటూ.రకంగా ...
మేడారం జాతరలో రచ్చ. డ్యూటీలో ఉన్న ఎస్సైని చెంపమీద కొట్టిన ఎస్పీ. అసలేం జరిగిందంటే.?
వరంగల్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ మేడారంలో జాతరలో విధులకు హజరయ్యారు. ఆయన రోప్ పార్టీ ఇన్ చార్జీగా డ్యూటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం.. ...
చంద్రబాబు విడుదల.జైలు నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల అయ్యారు. రాజమండ్రి జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు ...
ముగిసిన మేడారం హుండీల లెక్కింపు. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా?
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ముగిసిన 12 రోజుల తర్వాత హుండీల లెక్కింపు పూర్తయింది. ...