ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణా భూషణ్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీంతో కరుణా భూషణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఇంటర్వ్యులో కరుణా భూషణ్ మాట్లాడుతూ. తన కొడుకు తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తాడని చెప్పింది.
“ఎప్పుడైనా ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా అనుకోండి.. నువ్వు బ్యూటిఫుల్ అంటాడు. ఎప్పుడైనా మంచిగా కొంచెం హాట్‌గా కనిపిస్తే ‘యూ ఆర్ లుకింగ్ సెక్సీ’ అని నా కొడుకు అంటాడు. ఇలా డైరెక్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తాడు. పేరెంట్స్‌తో ఇలా ఫ్రెండ్లీగా ఉండటం నాకు ఇష్టం. ఇలా ఏదైనా ఓపెన్‌గా చెప్పాలని నేను కోరుకుంటాను”ఇలా ఈమె చెప్పిన మాటలకు యాంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.దానిపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచేయండి.
కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన నటి కరుణ!
Categories: