ఎగ్జిట్ పోల్‌లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎంత కొంగు చాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్‌లో తేలినట్లు ఆ సంస్థ నిర్వాకుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు.
పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం

Categories:
Related Posts

బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .ఘటనా ...

టోల్ ప్లాజా Rules : ఇకపై ఏ వాహనానికీ ఫాస్టాగ్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం టోల్ నిబంధనలను మార్చింది
భారతదేశంలోని టోల్ చెల్లింపు ల్యాండ్‌స్కేప్ రూపాంతర మార్పులకు లోనవుతోంది, ఇది హైవే ప్రయాణికులకు సౌలభ్యం కోసం కొత్త శకానికి నాంది పలికింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ...