మందుబాబులకు గుడ్‌న్యూస్. తెలంగాణలో కొత్త బీర్లు, బ్రాండ్లు ఇవేనా.

| | 0 Comments| 11:37 am
Categories:

బీర్ల కొరత ఏర్పడినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి.

ప్రముఖ బ్రాండ్ల బీర్లు దొరక్క మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యపై పలువురు మందుబాబులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలు సైతం ఇచ్చారు. వైన్ షాపుల్లో బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త బీర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *