హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ఉంటే రఘు కుటుంబం. వెంకట్ కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్ జరిగిందీ ఘటన.
పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?
Categories:
Related Posts
Baleno Car Resale
Baleno Car Resale No level of alcohol consumption is safe for our health The risks and harms associated with drinking ...
మోహంలో పిచ్చి, సునామీ, ప్రమాదం. ఉగాదిపై వేణుస్వామి భయంకరమైన అంచనాలు వేశారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నేడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. ఈ రోజున ఉగాది పండుగను దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఉగాదిని ...
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు
ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం ...
KIA seltos second hand
KIA seltos second hand Car :- kiaOwner :- 1Model :- 2019Colour :- BlackKilometer :- 21000Fuel:-DRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow No Manual ...