హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ఉంటే రఘు కుటుంబం. వెంకట్ కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్ జరిగిందీ ఘటన.
పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?

Categories:
Related Posts

Bigg Boss 7 : పదో వారంలో షాకింగ్ ఓటింగ్. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్. ఎవరు ఎలిమినేట్ ?
Bigg Boss 7 Telugu లో ఇప్పటికే తొమ్మిదివారాలు ముగిసిపోయాయి. ఇక పదో వారంకూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా చాలానే ఎపిసోడ్లు ఉండగానే పదో వారంలో ...

తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం
తిరుమల కొండపై ఆదిపురుష్ డైరెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. పవిత్ర పుణ్య క్షేత్రంపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ...

Bigg Boss 7 కెప్టెన్సీ టాస్క్ లో చివర్లో ఏం జరిగింది ? కెప్టెన్ ఎలా అయ్యారంటే?
Bigg Boss Telugu 7 హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నలుగురు మద్యలో చిచ్చు పెట్టింది. ఓ బేబీ టాస్క్ లో ఫస్ట్ రెండు రౌండ్స్ లో ...

Hyundai Getz Prime car
Hyundai Getz Prime car Car :- Hyundai Getz Prime carOwner :- 1Model :- 2008Colour :- RedKilometer :- 63000Fuel:-petrolRC:- Yes FCinsurance ...