హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ఉంటే రఘు కుటుంబం. వెంకట్ కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్ జరిగిందీ ఘటన.
పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?
Categories:
Related Posts
పూరి తమ్ముడి ఒంటరి పోరాటం
డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకోవాలని చూసిన సాయిరాం శంకర్ కు మొదట్లో ఓ మాదిరి హిట్లు పడ్డాయి. అన్నయ్యే తీసిన 143 ...
హోస్ట్‌గా నాగార్జున.. ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ మళ్లీ ఆయన్నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?
దీనికి కూడా హోస్ట్‌గా నాగార్జునే వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు హోస్ట్ మారే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ...
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్ ...
కరోనాకు మరొకరు : వందల్లో పుట్టుకొచ్చిన కొత్త కేసులు- రాష్ట్ర సరిహద్దుల మూసివేతపై ?
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోన్నట్టే కనిపిస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. మరణాలు సైతం నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ...