భారతీయ మార్కెట్లో SUVలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన కార్లను డిమాండ్ పెరుగుతోంది. ఈ కథనంలో సరసమైన ధర వద్ద లభించే టాప్ 5 ఆటోమాటిక్ SUVల గురించి తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
రెనాల్ట్ కైగర్ (Renault Kiger)
టాటా పంచ్ (Tata Punch)
హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
భారత్లో లభించే సరసమైన 5 ఆటోమాటిక్ కార్లు ఇవే!
Categories: