శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts

మందుబాబులకు గుడ్న్యూస్. తెలంగాణలో కొత్త బీర్లు, బ్రాండ్లు ఇవేనా.
బీర్ల కొరత ఏర్పడినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల బీర్లు ...

ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత.. షాక్లో ఫ్యాన్స్?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె పాడిన ‘ఈ వేళలో నీవు’, మహేష్ బాబు నటించిన మురారీ చిత్రంలోని ‘అలనాటి రామచంద్రుని’ ...

Car Wagon R
Car Wagon R WAGON R LXI 2010PURE PETROLSINGLE OWNERlow km DRIVENEXCELLENT CONDITION TYRESCENTRAL LOCKINGSONY STEREOSHOWROOM CONDITION CAR CAR INSURANCE Available ...