శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts
ఆ విషయంలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడు . నోయెల్ పై ఎస్తర్ నొరొన్హా సెన్సేషనల్ కామెంట్స్.!
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే ...
పీకల్లోతు అప్పుల్లో యావర్. ప్రైజ్మనీ కూడా సరిపోదన్న ప్రిన్స్ సోదరుడు
చాలా అప్పుల్లో కూరుకుపోయాం..ప్రిన్స్ సోదరుడు మాట్లాడుతూ.’మాది ఉమ్మడి కుటుంబం. మేము నలుగురం అన్నదమ్ములం.. ఇంకా నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. లోన్లు తీసుకుని వారికి పెళ్లి చేశాం. రూ.30-35 ...
ఆశు రెడ్డి చాలా అందంగా ఉంది మరియు ఆమె అందచందాలను ఎదిరించడం చాలా కష్టంగా ఉంటుంది.
ఆశు రెడ్డి చాలా అందంగా ఉంది మరియు ఆమె అందచందాలను ఎదిరించడం చాలా కష్టంగా ఉంటుంది. ...