శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts
గన్మెన్ల కోసం తనపై తానే మర్డర్ప్లాన్
సమాజంలో పేరు కోసం, తనకు గన్మెన్లు కేటాయించాలని ప్లాన్ వేసిన ఓ పార్టీ నాయకుడు తనకు తెలిసిన వారితో హత్యాయత్నాం చేయించుకున్నాడు. ఈ కేసులో ఆ నాయకుడితోపాటు ...
చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజర్.తవ్వి చూస్తే తేలింది ఇదే
చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబ్ బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ టీం విస్తృత తనీఖీలు చేశారు. బజర్ ...
ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత.. షాక్లో ఫ్యాన్స్?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె పాడిన ‘ఈ వేళలో నీవు’, మహేష్ బాబు నటించిన మురారీ చిత్రంలోని ‘అలనాటి రామచంద్రుని’ ...
కోరిక తీర్చమని వేధించారు. రెండేళ్లు…అనసూయ కామెంట్ !
కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. సినిమా ...