మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు నిలబడి వేచి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
మరోవైపు వీఐపీలు వచ్చినప్పుడు భక్తులను ఆపివేయడంతో మరింత అసహనానికి భక్తులు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ మార్గంలో వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావుపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వీఐపీ మీరు అంతా. నువ్వేమైనా వీఐపీనా. మేడారంలో ఎర్రబెల్లి పై పబ్లిక్ గుస్సా అయ్యారు.
ఎవరికి వీఐపీ మీరు అంతా. మేడారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పబ్లిక్ గుస్సా.

Related Posts

జయలలిత బంగారం తిరిగి ఇచ్చేస్తాం, 6 పెద్ద ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి. ఎన్ని కిలోలు ఉన్నాయంటే
తమిళనాడు మాజీ సీఎం, సినీ నటి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలితకు సంబంధించిన బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ...

ఒక్క పూట అన్నం పెట్టినందుకు… అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ
కృష్ణ వంశీతెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. ప్రజంట్ సరైన విజయాలు లేక.. అవకాశాలు రాక బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. గులాబీ, నిన్నే ...

Baleno Car For Resale
Baleno Car For Resale Car :- Baleno Car For ResaleOwner :- 1Model :- 2008Colour :- GrayKilometer :- 89000Fuel:-petrolRC:- Yes FCinsurance ...

Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్ ...

టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన “పుష్ప” మేకర్స్…
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో ‘పుష్ప 2’ ఒకటి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం ...
తనకు విషం పెట్టి చంపాలని చూసింది అతడే అంటూ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక మాములు నటుడు అని ఉన్న తన పేరుకి మెగాస్టార్ అని ఒక అతిపెద్ద బిరుదును తన ...