మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు నిలబడి వేచి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
మరోవైపు వీఐపీలు వచ్చినప్పుడు భక్తులను ఆపివేయడంతో మరింత అసహనానికి భక్తులు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ మార్గంలో వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావుపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వీఐపీ మీరు అంతా. నువ్వేమైనా వీఐపీనా. మేడారంలో ఎర్రబెల్లి పై పబ్లిక్ గుస్సా అయ్యారు.
ఎవరికి వీఐపీ మీరు అంతా. మేడారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పబ్లిక్ గుస్సా.

Categories:
Related Posts

శనివారం నాడే ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్లో అప్పటివరకు తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకున్న శ్రీసత్యకు ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా పాజిటివిటీ పెరిగింది. అలాగే రతికకు కూడా ఎంతో ...

మెట్రోగా మారిన ఆర్టీసీ బస్సులు. సీట్లు లేపేశారు ఆర్టీసీ బస్సుల్లో కొత్త తరహాలో సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే 18 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ...

చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీకి పోలీసులు
నిషేధిత చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీ వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ధూల్‌పేట కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైనా మాంజా విచ్చలవిడిగా ...

అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?
అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. ఆ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ...