బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
Categories:
Related Posts
ఎంతో ఇష్టంగా తాగే మద్యంలో, ఏ బ్రాండ్ ఎక్కువ కిక్కు ఇస్తుందో తెలుసా?
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరూ చెబుతుంటారు. అయినా చాలా మంది బీర్, విస్కీ , వోడ్కా, వంటి ఆల్కహాల్ సేవిస్తుంటారు. కొంత మంది పార్టీలు, ...
భర్తకు విడాకులివ్వనున్న బుల్లితెర నటి మహాలక్ష్మి ! ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది.
బుల్లితెర నటి మహాలక్ష్మి- ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్‌ల వివాహం గతేడాది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికా కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మహాలక్ష్మి చూడడానికి స్లిమ్‌గా, అందంగా ఉంటుంది. ...
పవన్‌కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ – ట్రోల్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్!
జనసేనాని పవన్ కళ్యాణ్ విజయంతో అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏపీ సురక్షిత చేతుల్లో ఉందని మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశాడు. ...