బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
Categories:
Related Posts
RBI : ఒకే ఫోన్ నెంబర్ తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారికి హెచ్చరిక.!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బిఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు ...
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్
తెలంగాణ విద్యార్థులకు ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు ...