తెలంగాణ విద్యార్థులకు ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉండనుంది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ అంటే నేడు సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అంతకుముందు ఇది ఆప్షనల్ హాలిడేగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. షబ్-ఎ-మెరాజ్ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఇవాళ ముస్లింలు మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.ఇవాళ స్కూల్స్, కాలేజీలు బంద్

Categories:
Related Posts

వారికి మాత్రమే రూ.500 గ్యాస్ సిలిండర్.మహాలక్ష్మి పథకం.
మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు ...

ఈ వారం హౌస్ నుండి ఎలిమినెట్ అయ్యేది ఎవరో తెలుసా ? కలలో కూడా ఊహించలేరు .
ఎనిమిదవ వారం సందీప్ మాస్టర్.హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు . టాప్ ఫైవ్ క్యాండిడేట్ గా ఉండాల్సిన సందీప్ .ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు ...

తండ్రి అయిన అంబటి అర్జున్.పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.ఎవరు పుట్టారో తెలుసా?
అంబటి సురేఖ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. అర్జున్ కోరుకున్నట్లుగానే కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అంబటి అర్జున్ యే నేరుగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా ...

కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన నటి కరుణ!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణా భూషణ్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీంతో కరుణా భూషణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు ...

ఆ విషయానికి ఓపెన్ గా చెప్పేసిన రష్మిక..ఫ్యాన్స్ హ్యాపీ..!
ఆ విషయానికి ఓపెన్ గా చెప్పేసిన రష్మిక..ఫ్యాన్స్ హ్యాపీ..! ...