చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబ్ బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ టీం విస్తృత తనీఖీలు చేశారు. బజర్ మోగిన తవ్వి చూడగా అందులో నుండి ఒక రాడ్ బయటపడింది. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో ఇక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా చంద్రబాబు చేపడుతున్న రా. కదలి రా సభలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజర్.తవ్వి చూస్తే తేలింది ఇదే

Related Posts

Santro Car Sale
Santro Car Sale This type of cars specifications terms can be used to assist you in understanding what makes a ...

సమంత లైఫ్ లో కొత్త ఆనందాలు. నాగచైతన్య ప్లేస్ లోకి స్టార్ హీరో ?
నాగ చైతన్య స్థానంలో తాను హీరోగా నిలవడంతోపాటు సమంత జీవితంలో చాలా కొత్త ఆనందాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి ...

వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్
తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు ...

Bigg boss 7 telugu: అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ. ఆర్టీసీ బస్సు ధ్వంసం
బిగ్‌బాస్ సీజన్-7 (bigg boss 7 telugu) టైటిల్‌ను యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) గెలుచుకున్న సంగతి తెలిసిందే. రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ ...

ఇక్కడ రూ. 2 వేల నోట్లు తీసుకోబడవు. బోర్డు పెట్టిన వైన్ షాపు నిర్వాహకులు !
రెండు వేల రూపాయల నోట్లను షాపులు, దుకాణదారులు ఖచ్చితంగా తీసుకోవాలని ఆర్బీఐ చెబుతోంది. వాటిని తిరస్కరించేందుకు వారికి అధికారం లేదని అంటోంది.కానీ పలు చోట్ల దుకాణ దారులు, ...