బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చందనగా గుర్తించారు. ఆమె భర్త రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
చందన, రమణలకు 2022 మే 26న పెళ్లి జరిగింది. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

Related Posts

మహేష్ బాబు సినిమా గుర్తుకు వచ్చేలా పవన్ పై హీరో శివాజీ విమర్శలు.
నటుడు శివాజీ గురించి అందరికి తెలిసిందే. శివాజీ ఇటీవల శివాజీ సినిమాలు తగ్గించి పొలిటికల్ కామెంట్స్ తో వైరల్ అవుతున్నారు.ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో పవన్ ఫుల్ ...

Car Wagon R
Car Wagon R WAGON R LXI 2010PURE PETROLSINGLE OWNERlow km DRIVENEXCELLENT CONDITION TYRESCENTRAL LOCKINGSONY STEREOSHOWROOM CONDITION CAR CAR INSURANCE Available ...

ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.ఈ మేరకు ప్రత్యేక సీఎల్ ...

వాహనదారులకు బిగ్ అలర్ట్
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్డేట్ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ...

హీరో శివాజీతో బోల్డ్ సీన్స్. నటి అర్చన సంచలన కామెంట్స్!
Talugu Film ఇండస్ట్రీలో అందం అభినయం ఉన్న కొంతమందికి టైమ్ కలిసి రాదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు వేద అలియాస్ అర్చన. నటిగా పలు చిత్రాల్లో ...