బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది .
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చందనగా గుర్తించారు. ఆమె భర్త రమణ సినీ నిర్మాత బండ్ల గణేశ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
చందన, రమణలకు 2022 మే 26న పెళ్లి జరిగింది. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
బండ్లగణేశ్ డ్రైవర్ భార్య ఆత్మహత్య

Related Posts

Mohan Babu: నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా రాజకీయ నాయకులకు మోహన్ బాబు వార్నింగ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ప్రజల్లో పేరు ఉంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు తనదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారాయన. విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో ...

Ciaz VDi 2017 Car
Ciaz vdi+ ;2017 ;single owner ; 68,000km ; insurance current: 2 airbag ; abs ; full steering control; 4Newtyre; full ...

అభయహస్తం అప్లై చేసుకున్న వారికి బిగ్ అలర్ట్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు హామీల అమలుకు ప్రజాపాలన పేరుతో అభయహస్తం అప్లీకేషన్స్ తీసుకుంది.ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు అభయహస్తం హామీలకు ...

సమాధి ప్రాంతాన్ని ముందే ఎంపిక చేసుకున్న రామోజీరావు, ఎందుకు అలా చేశాడు, ఎక్కడ?
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ...

భర్తకు విడాకులివ్వనున్న బుల్లితెర నటి మహాలక్ష్మి ! ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది.
బుల్లితెర నటి మహాలక్ష్మి- ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్‌ల వివాహం గతేడాది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికా కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మహాలక్ష్మి చూడడానికి స్లిమ్‌గా, అందంగా ఉంటుంది. ...