హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
Categories:
Related Posts
రావణాసుర నుండి లీక్డ్ వీడియో ఇంత దారుణంగా ఉందేంటి?రావణాసురుడి నుండి లీక్ అయిన వీడియో ఉంది. ఇది చాలా చెడ్డ వీడియో ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినట్లు చూపిస్తుంది.
Raవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని గంటల ముందే ఈ చిత్రం నుండి ఓ సన్నివేశం లీక్ అయ్యింది. ...
గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన RGV
మీరు ‘పంది బస్సు’లో ప్రయాణిస్తున్నారని, నా కొడుకులందరినీ జనంతో బస్సు టైర్లకింద తొక్కించండి సార్! లీగల్ గా ఆ పని చేయకూడదనుకుంటే కనీసం కేసు అయినా పెట్టండి ...
మంత్రి రోజాకి “బ్రహ్మాజీ” కౌంటర్
కొద్ది రోజుల క్రితం ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.రోజాని ...
బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ అవుట్.. నాగార్జున హెచ్చరించినా ఎవిక్షన్ పాస్ ని రిజెక్ట్ చేసిన ప్రశాంత్
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వీక్ కి చేరే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది ...
ఎవరికి వీఐపీ మీరు అంతా. మేడారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై పబ్లిక్ గుస్సా.
మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. మేడారంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు నిలబడి వేచి సమ్మక్క సారలమ్మలకు ...