హైదరాబాద్ : షేక్‌పేట పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో ఐదేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
షేక్‌పేటలో విషాదం. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

Related Posts

సమంత లైఫ్ లో కొత్త ఆనందాలు. నాగచైతన్య ప్లేస్ లోకి స్టార్ హీరో ?
నాగ చైతన్య స్థానంలో తాను హీరోగా నిలవడంతోపాటు సమంత జీవితంలో చాలా కొత్త ఆనందాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి ...

కారులో లేడీ అఘోరీ తాంత్రిక పూజలు? ఆగ్రహంతో అద్దాలు బద్దలు కొట్టిన ప్రజలు?
అఘోరీ మాత మరోమారు ఏపీలో హల్చల్ చేశారు. ఉదయం మంగళగిరి వద్ద హల్చల్ చేసినా అఘోరీ మాత.మరో మారు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కారులోనే ఉంటూ.రకంగా ...

రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో పడిన శ్రీముఖి.స్వయంగా వెల్లడించిన యాంకర్
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు తన యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.ప్రస్తుతం శ్రీముఖి స్టార్ ...

చంద్రబాబు విడుదల.జైలు నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల అయ్యారు. రాజమండ్రి జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు ...

Indica V2 Car Resale
Indica V2 Car Resale Car :- Indica V2Owner :- 1Model :- 2007Colour :- RedKilometer :- 70000Fuel:- DieselRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow ...