వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.
అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తెలిపింది. డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న యాప్ ద్వారా e-KYC పూర్తి చేయొచ్చని పేర్కొంది. గ్యాస్ ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేసింది.
వంటగ్యాస్ e-KYCపై కీలక ప్రకటన
Categories:
Related Posts
పబ్లిక్ గా మీడియా ముందే హీరోయిన్‌కు ముద్దుపెట్టిన డైరెక్టర్.
ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి. ఈ పేరును ఎక్కువ మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ. యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి ...
ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ !
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ...
Car Wagon R
Car Wagon R WAGON R LXI 2010PURE PETROLSINGLE OWNERlow km DRIVENEXCELLENT CONDITION TYRESCENTRAL LOCKINGSONY STEREOSHOWROOM CONDITION CAR CAR INSURANCE Available ...