Bigg Boss 7 Telugu: ఏంటి బిగ్ బాస్ అశ్వినికి పెళ్ళైపోయిందా.!? అసలు విషయం ఏంటంటే….

Categories:

Bigg Boss సీజన్ 7 లో గేమ్ తో పాటు తన అందంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ అశ్విని శ్రీ. పలు ళ్ళూ చిన్న చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది ఈ భామ. మాస్ మహారాజ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ లో ఓ సాంగ్ లో కనిపించింది అశ్విని.అలాగే పలు ల్లో చిన్న పాత్రల్లో మెరిసింది.


బిగ్ బాస్ సీజన్ 7 లో గేమ్ తో పాటు తన అందంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ అశ్విని శ్రీ. పలు ళ్ళూ చిన్న చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది ఈ భామ.రవితేజ నటించిన రాజా ది గ్రేట్ లో ఓ సాంగ్ లో కనిపించింది అశ్విని. అలాగే పలు ల్లో చిన్న పాత్రల్లో మెరిసింది.


ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ దక్కించుకొని పాపులర్ అయ్యింది. గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అశ్విని.ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.అశ్వినికి పెళ్ళైపోయిందని. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న అశ్విని ఆ ఆతర్వాత అతడితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *