ఈ వారం హౌస్ నుండి ఎలిమినెట్ అయ్యేది ఎవరో తెలుసా ? కలలో కూడా ఊహించలేరు .

Categories:


ఎనిమిదవ వారం సందీప్ మాస్టర్.హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు . టాప్ ఫైవ్ క్యాండిడేట్ గా ఉండాల్సిన సందీప్ .ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతూనే ఉన్నారు. కానీ దానికి ఆన్సర్ ఇచ్చే నాధుడే లేకుండా పోయారు .
అయితే ఈవారం హౌస్ నుంచి ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శివాజీ , పల్లవి ప్రశాంత్ , టేస్టీ తేజ , శోభ శెట్టి . రతిక రోజ్, అశ్విని శ్రీ, భోలే షావలి, అమర్ దీప్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ ఉన్నారు. అయితే ఈ వారం అనగా తొమ్మిదవ వారం నామినేషన్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు . తొమ్మిదవ వారం హౌస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు పోల్స్ ఆధారంగా తెలుస్తుంది .

ఓటింగ్ ప్రకారం చివరి 4 స్థానాలలో ప్రియాంక రతికా రోజ్ – శోభ శెట్టి – టేస్టీ తేజ ఉన్నారట. అయితే డేంజర్ జోన్ లో ఎక్కువగా శోభా శెట్టి. టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తుంది . ఇద్దరికీ చాలా లీస్ట్ ఓట్లు వచ్చినట్లు పోల్స్ ఆధారంగా తెలుస్తుంది . అయితే శోభా శెట్టి హై లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తుంది . దీనితో బిగ్ బాస్ ఆమెను ఇంటి నుంచి బయటికి పంపడు అలా చూసుకుంటే ఈ వారం బలైపోయే మేల్ కంటెంట్ టేస్టీ తేజానే అంటున్నారు అభిమానులు జనాలు. చూద్దాం ఏం జరుగుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *