టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల అయ్యారు. రాజమండ్రి జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు.
అనారోగ్య కారణాలతో హైకోర్టుకు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబు విడుదల.జైలు నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత

Related Posts

ఈ టోకెన్ ఉంటేనే రూ. 500 కి గ్యాస్ సిలిండర్ ఇస్తారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీలను నెరవేర్చే దిశగా దూసుకెళుతున్నారు.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు.ఇప్పుడు 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ...

కింగ్ నాగార్జున ధరించిన షర్ట్ ధరతో లైఫ్ సెట్ గురూ !
నిన్న బిగ్ బాస్ 2.ఓ కావడంతో సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ ...

టాప్ నిర్మాతతో పెళ్లి. కత్రినా, కియారా తర్వాత లైన్లో రకుల్ ప్రీత్ సింగ్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్.ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కే పరిమితమైంది. హిందీ సినిమా పరిశ్రమలోనే విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నది. ...

ఏళ్ళు మాట్లాడుకోకపోయిన కలిసి నటించిన జంటలు వీరే
ఇప్పటి వరకు టాలీవుడ్ లో మూడు జంటలు ఇలాంటివి ఉన్నాయి.మొదటగా వాణిశ్రీ, కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఈ జంట గురించి గతంలో కూడా తెలుసుకున్నాము. విషయం ఏమిటి ...

ఆ విషయంలో నన్ను ఎంత టార్చర్ చేసేవాడు . నోయెల్ పై ఎస్తర్ నొరొన్హా సెన్సేషనల్ కామెంట్స్.!
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే ...