గత రెండు వారాలుగా గౌతమ్. శివాజీని టార్గెట్ చేస్తూ. దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అదే గౌతమ్‌ని కెప్టెన్‌ని చేస్తున్నారు శివాజీ. కెప్టెన్‌గా. సందీప్, గౌతమ్ ఇద్దరూ ఫైనల్ రేస్‌లో ఉండగా.తన ఓటుతో గౌతమ్‌ని కెప్టెన్ చేసి మరోసారి కింగ్ మేకర్ అనిపించాడు శివాజీ. పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్‌ని చేసిన చేతితోనే గౌతమ్‌ని కూడా కెప్టెన్‌ని చేశారు శివాజీ. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్. తొలిరౌండ్ నుంచి ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. నిజానికి ఇప్పుడు కాదు.గౌతమ్ ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది. కానీ లక్ కలిసిరాక.చివరి క్షణంలో ఛాన్స్ మిస్ అయ్యేది. కానీ ఈ 8వ వారంలో శివాజీ కరుణించడంతో మనోడికి లక్ కలిసి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ శివాజీ-గౌతమ్‌లు ఉప్పు నిప్పుగా ఉన్నారు. తనకి ఈవారం కెప్టెన్‌ని చేయడంతో. గౌతమ్కూడా. శివన్న గ్రూప్‌లో సభ్యుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నట్టు గౌతమ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. వచ్చే వారం కెప్టెన్‌గా హౌస్‌లో ఉండాలంటే. ఈవారం సేవ్ కావాలి డాక్టర్ గౌతమ్.
బిగ్ బాస్ కెప్టెన్‌గా గౌతమ్.మరోసారి కింగ్ మేకర్‌గా శివాజీ. కెప్టెన్‌ని డిసైడ్ చేసిన శివన్న ఓటు ?

Categories:
Related Posts

57 సీట్లలో జనసేన- ఆరు సీట్లలో పవన్-హరిరామజోగయ్య షాకింగ్ News
AP వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు రెండేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ...

కాంగ్రెస్ గ్యారెంటీల హామీలు అమలుకు ఈ కార్డు కీలకం. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే రెండు గ్యారెంటీల అమలు ఫైలుపై సంతకాలు చేశారు. ఇందులో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ...

Singer Kalpana: టాలివుడ్ సింగర్ సూసైడ్ అటెంప్ట్?
దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్ర మాత్రలు ...

రూ.80 కోట్లు కొట్టేశారు. వాడి వల్లే మేము రోడ్డున పడ్డాం అంటూ పూరీ జగన్నాథ్ తల్లి సంచలన ఆరోపణలు
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసిన పూరీ ఇప్పుడు మాత్రం అంతగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇస్మార్ట్ ...