నిన్న బిగ్ బాస్ 2.ఓ కావడంతో సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వేసుకున్న షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ షర్ట్ దగర ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తోంది. ఈ షర్ట్ ధర దాదాపు 2 లక్షలకు పై మాటే.లూయిస్ వ్యూటన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్ ఇది. ధర తెలిసి నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు. వందలు వేలు కాదు. ఏకంగా ఈ షర్ట్ ధర లక్షల రూపాయిలు. దాంతో నెటిజన్స్ ఈ షర్ట్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
కింగ్ నాగార్జున ధరించిన షర్ట్ ధరతో లైఫ్ సెట్ గురూ !
Related Posts
దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కొత్తగా 5 మరణాలు కూడా ...
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.ఈ మేరకు ప్రత్యేక సీఎల్ ...
అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ పై వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ🤦♂️
అగ్రహీరోలలో నోటి దురుసు బాగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే.నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇది వరకు ఎన్నోసార్లు ...
Baleno Car Resale
Baleno Car Resale No level of alcohol consumption is safe for our health The risks and harms associated with drinking ...
సమంత లైఫ్ లో కొత్త ఆనందాలు. నాగచైతన్య ప్లేస్ లోకి స్టార్ హీరో ?
నాగ చైతన్య స్థానంలో తాను హీరోగా నిలవడంతోపాటు సమంత జీవితంలో చాలా కొత్త ఆనందాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి ...