నిన్న బిగ్ బాస్ 2.ఓ కావడంతో సిద్దార్థ్, రవితేజ లాంటి సెలబ్రెటీలు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వేసుకున్న షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ షర్ట్ దగర ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తోంది. ఈ షర్ట్ ధర దాదాపు 2 లక్షలకు పై మాటే.లూయిస్ వ్యూటన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్ ఇది. ధర తెలిసి నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు. వందలు వేలు కాదు. ఏకంగా ఈ షర్ట్ ధర లక్షల రూపాయిలు. దాంతో నెటిజన్స్ ఈ షర్ట్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
కింగ్ నాగార్జున ధరించిన షర్ట్ ధరతో లైఫ్ సెట్ గురూ !
Categories:
Related Posts
ఒక సర్టిఫికెట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక్కడే ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇక్కడే ...
ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ !
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ...
Indica V2 Car Resale
Indica V2 Car Resale Car :- Indica V2Owner :- 1Model :- 2007Colour :- RedKilometer :- 70000Fuel:- DieselRC:- Yes FCinsurance 2023Pollution:-Yeswindow ...
Santro Car Sale
Santro Car Sale This type of cars specifications terms can be used to assist you in understanding what makes a ...