తిరుమల కొండపై ఆదిపురుష్ డైరెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. పవిత్ర పుణ్య క్షేత్రంపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కృతి సనన్ని దర్శకుడు ఓంరౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆలింగనం తర్వాత కూడా ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓంరౌత్ చర్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కొండ పవిత్రతను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. టీటీడీ కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం
Categories:
Related Posts
కరోనాకు మరొకరు : వందల్లో పుట్టుకొచ్చిన కొత్త కేసులు- రాష్ట్ర సరిహద్దుల మూసివేతపై ?
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోన్నట్టే కనిపిస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. మరణాలు సైతం నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ...
టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన “పుష్ప” మేకర్స్…
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో ‘పుష్ప 2’ ఒకటి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం ...
చంద్రబాబు విడుదల.జైలు నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల అయ్యారు. రాజమండ్రి జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు ...
వారికి మాత్రమే రూ.500 గ్యాస్ సిలిండర్.మహాలక్ష్మి పథకం.
మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని వెల్లడించింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు ...