తిరుమల కొండపై ఆదిపురుష్ డైరెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. పవిత్ర పుణ్య క్షేత్రంపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కృతి సనన్ని దర్శకుడు ఓంరౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆలింగనం తర్వాత కూడా ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓంరౌత్ చర్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కొండ పవిత్రతను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. టీటీడీ కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం
Categories:
Related Posts
పూరి తమ్ముడి ఒంటరి పోరాటం
డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకోవాలని చూసిన సాయిరాం శంకర్ కు మొదట్లో ఓ మాదిరి హిట్లు పడ్డాయి. అన్నయ్యే తీసిన 143 ...
రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకంటే ?
రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పూర్ణ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో ...
కాలేజీ బాత్రూమ్ లో కెమెరా. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ బాత్రూమ్ లో కెమెరా ఉన్నట్లు కొంత మంది అమ్మాయిలు గుర్తించారు. వెంటనే వారు తమ తోటి విద్యార్థినులకు చెప్పారు. ...