చిన్నదైపోయిన మలైకా అరోరా జాకెట్. పవన్ కళ్యాణ్ హీరోయిన్ తెగింపు !

Categories:

ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.


చాలీ చాలని జాకెట్ ధరించి ఎద అందాల విందు చేసింది. ఆమె పరువాలు వరదై పారుతుంటే సోషల్ మీడియా జనాలు తడిసి ముద్దవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను మలైకా శాసించారు.

ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బెస్ట్ బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు.
తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అర్జున్ కపూర్-మలైకా వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే కనుక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్షిప్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.


1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 49 ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది.
మలైకాకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు అర్హాన్ ఖాన్. అతడు ఇటీవల పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. అర్హాన్ ఖాన్ కి సెండ్ ఆఫ్ చెప్పేందుకు అర్బాజ్ ఖాన్ కూడా ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా. వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.


గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. ఉన్న అందం కాపాడుకోవాలన్నా.కొత్త అందం రాబట్టాలన్నా కష్టపడాలి. మలైకా పోతపోసిన బొమ్మలా ఉంటుంది. ఫిట్నెస్ పోకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే ఇప్పటికీ మలైకాలో ఏజ్ కనిపించడం లేదు. మలైకా సూపర్ మోడల్ గా, టెలివిజన్ ప్రెజెంటర్ గా, రియాలిటీ షో జడ్జిగా దూసుకుపోతున్నారు. మలైకా అంటే ఒక బ్రాండ్ అన్నట్లు. ఇక సెక్సీ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్.

మీనన్ నే కాదు.మమ్మల్ని కూడా చూసుకోండి. త్రివిక్రమ్ కు యువ నటి రిక్వెస్ట్

తాజాగా మాలీవుడ్ హీరోయిన్ తో త్రివిక్రమ్ అఫైర్ నడిపిస్తున్నాడని క్లారిటీ ఇచ్చేవిధంగా ఓ పోస్ట్ పెట్టింది బ్యూటిఫుల్ రేఖా బోజ్. “ఫస్ట్ టైమ్ క్రాస్ ఫిట్. దాదాపుగా చచ్చి బతికా. చాలా కష్టపడుతున్నా గురూజీగురూజీ.ఆ మల్లు మీనన్ నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దయ చూడండి” అని రాసుకొచ్చింది రేఖా బోజ్. అంటే ఇన్ డైరెక్ట్ గా తనను పట్టించుకోమ్మని త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేసినట్లుగా ఉంది ఈ ముద్దుగుమ్మ పోస్ట్. అయితే ఆ మల్లు మీనన్ ఎవరంటూ కామెంట్స్ రూపంలో రేఖా బోజ్ ను నెటిజన్లు అడుగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *