అయితే సంయుక్తా మీనన్ కి ఇలాంటి మంచి అవకాశాలు రావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ త్రివిక్రమ్ డైరెక్ట్ గా సంయుక్తా మీనన్ కు “వి లయ్ యూ” అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఏర్పడింది అంటూ కూడా సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే సంయుక్త మీనన్ ను త్రివిక్రమ్ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఆమె నాచురల్ యాక్టింగ్ ఏ అంటూ చెప్పుకొస్తున్నారు త్రివిక్రమ్ ఫ్యాన్స్ . జనరల్గా నేచురాలిటీ ఇష్టపడే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంయుక్త మీనన్ లోని నాచురల్ యాక్టింగ్ ఇష్టపడుతున్నారని . ఆమెకు మంచి టాలెంట్ ఉంది అని అందుకే ఆమెకు అవకాశాలు ఇప్పిస్తున్నారని దీనిని కావాలనే కొందరు పెడార్థాలు తీస్తూ ఆయన పేరుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో మరోసారి త్రివిక్రమ్ సంయుక్తమీనన్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.