కోరిక తీర్చమని వేధించారు. రెండేళ్లు…అనసూయ కామెంట్ !

| | 0 Comments| 10:28 am
Categories:

కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది.


తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది.
కానీ సినిమా రంగంలో కాస్త ఎక్కువగా ఉంది. మన టాలీవుల్ లో కూడా ఈ నడుమ ఎక్కువగా ఈ మాట వినిపిస్తోంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను. అప్పట్లో నన్ను కూడా కొందరు కోరిక తీర్చమంటూ వేధించారు. కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో రెండేండ్లు ఛాన్సులు రాలేదు నాకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *