ఢీలో జడ్జ్ గా సందడి చేస్తున్న శ్రద్ధా దాస్ వరుస ఫోటో షూట్లకి గ్యాప్ ఇచ్చింది. అయితే అది రెగ్యూలర్ అవుతుందనుకుందో ఏమో ఇప్పుడు ప్లేస్ మార్చింది. జంగిల్లో స్పాట్లో పెట్టింది. ఫారెస్ట్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే ఇందులో ఆమె మరింతగా ఓపెన్‌గా ఫోటో షూట్ చేయడం విశేషం.
ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది శ్రద్ధా. ఆమె శ్రీలంక ఫారెస్ట్ లో తిరుగుతుంది. అక్కడ సవన్నా పార్క్ లో ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ పెట్టింది. శ్రీలంక సవన్నాలో నా వైల్డ్ కలలను గడుపుతున్నా. కొన్నిసార్లు మీ ఆత్మని రీసెట్ చేయడానికి మీకు కావలసిందల్లా కొద్దిగా ప్రకృతి అని పేర్కొంది. ప్రకృతితో మనసు రీ ఫ్రెష్ చేసుకోవచ్చని పేర్కొంది.