మళ్ళీ పెళ్లి’ టీజర్ రిలీజ్మళ్ళీ పెళ్లి’ టీజర్ రిలీజ్

Categories:


సీనియర్ నటుడు నరేష్ మరో సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను తాజాగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అనేక ట్విస్ట్ ల మధ్య ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

తనకు పవిత్ర లోకేష్ తో వివాహమైనట్లు నరేష్ ఆ పెళ్లి వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే. ఆ వీడియో మళ్లీ పెళ్లి అనే సినిమా కోసమేనని తేలింది. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను, గ్లింప్స్ ను అలాగే రిలీజ్ పైనా అప్డేట్ అందించా రు మేకర్స్.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కథ అందించడంతో పాటు డైరెక్ట్ చే శారు. అయితే.. తాజాగా ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇందులో కథ మొత్తం నరేష్‌  రమ్య గురించే ఉంది. రమ్య ఎలా మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిందో.అలాగే. ఈ సినిమాలో స్టోరీ ఉంది. అంటే రమ్యకు గట్టి కౌంటర్‌ ఇచ్చేలా. ఈ టీజర్‌ ను రిలీజ్‌ చేశారన్న మాట నరేష్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *