మరోసారి బికినీలో కన్నుల విందు చేసిన ఇలియానా

Categories:

2006 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది ఇలియానా. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంతో ఇలియానాతో పాటు రామ్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఇలియానా. ఆ తర్వాత ‘పోకిరి’ ‘రాఖీ’ ‘ఆట’ ‘జల్సా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా.అత్యధిక పారితోషికం అందుకున్న తెలుగు హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.

తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె బాలీవుడ్ చెక్కేయడం. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తొందరగానే ఆమె ఫేడౌట్ అయిపోయినట్టు

అలాగే ఈమె షేపౌట్ అవ్వడం కూడా జరిగింది. అయితే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది ఇలియానా. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *