మావియాల మండలం సప్తగిరి ప్రాంతం. ఇక్కడే స్వరూప, గిరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది.
అలా కొన్ని రోజుల తర్వాత ఈ భార్యాభర్తలకు ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక భర్త భర్త స్థానికంగా పని చేస్తుండగా, భార్య మాత్రం ఇంట్లోనే ఉండేది. అలా వీరి సంసారం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భర్త గిరికి పక్షవాతం వచ్చింది.
దీంతో అతని కుటుంబ సభ్యులు అనేక ఆస్పత్రుల్లో చూపించారు. అయినా అతని రోగం మాత్రం నయం కాలేదు. దీంతో కొంత కాలం నుంచి భర్త గిరి రావు మంచానికి పరిమితమై ఇంటి వద్దే ఉంటున్నాడు.
అతని భార్య స్వరూప భర్త బాగోగులు చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటుంది.
ఇక భర్తకు పక్షవాతం రావడంతో భార్య స్వరూప శారీరక సుఖానికి దూరమైంది.
ఈ క్రమంలోనే స్వరూప రాంబాబు అనే పక్కింటి వ్యక్తిపై కన్నేసింది.
రాంబాబు కూడా ఆమె కోరికను కాదనకుండా సరేనంటూ స్వరూపతో సరసాలకు సై అన్నాడు.
ఇంకెముంది..
ఇద్దరూ ఎంచక్కా టైమ్ దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ తమ కోరికలు తీర్చుకునేవారు. ఇకపోతే ఇటీవల స్వరూప పట్టపగలు ఎవరూలేని సమయంలో ప్రియుడు రాంబాబు ఇంట్లోకి వెళ్లింది.
ప్రియుడు కూడా ఇంట్లో ఉండడంతో ఇద్దరూ బెడ్ రూంలో సరసాలకు దిగారు.
ఇక ఉన్నట్టుండి తల్లి ఇంట్లో కనిపించకపోవడంతో స్వరూప కుమారులు అంతటా వెతికారు.
ఎక్కడ కూడా తల్లి జాడ కనిపించలేదు.
కానీ.. పక్కింటి రాంబాబు ఇంట్లో తన తల్లి మాటలు వినిపించాయి. దీంతో స్వరూప కుమారుడు రాంబాబు ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి రాంబాబుతో ఏకాంతంగా కనిపించింది. తల్లి పక్కింటి వ్యక్తితో ఊహించని రీతిలో కనిపించడంతో స్వరూప కుమారుడు తట్టుకోలేపోయాడు.
వెంటనే రాంబాబుపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులంతా ఒకరకంగా చర్చించుకోవడం మొదలు పెట్టారు. కొందరు అయితే స్వరూప తీరుపై మండిపడుతూ అసహ్యానికి గురయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.