UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు చేసే యూపీఐ పేమెంట్స్‌కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
Categories:
Related Posts
సమాధి ప్రాంతాన్ని ముందే ఎంపిక చేసుకున్న రామోజీరావు, ఎందుకు అలా చేశాడు, ఎక్కడ?
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ...
చిన్నదైపోయిన మలైకా అరోరా జాకెట్. పవన్ కళ్యాణ్ హీరోయిన్ తెగింపు !
ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. చాలీ చాలని జాకెట్ ...
ఒక్క పూట అన్నం పెట్టినందుకు… అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ
కృష్ణ వంశీతెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. ప్రజంట్ సరైన విజయాలు లేక.. అవకాశాలు రాక బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. గులాబీ, నిన్నే ...
ఉదయ్ కిరణ్ తో నా పెళ్లి ఆగిపోవడానికి కారణం! చిరంజీవి కూతురు సుస్మిత.
2014లో ఉదయ్ కిరణ్ అకస్మాత్తుగా ఉరివేసుకొని కన్నుమూశారు. అతడు మరణించి ఎనిమిదేళ్లు అవుతున్న ఇప్పటికే ఆయన గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఉదయ్ ...
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్ ...