Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్

Categories:
Shraddha Das : చీర పక్కకు జరిపి మరీ హల్చల్..శ్రద్దా దాస్ ఫోకస్

అన్ని భాషల్లోనూ శ్రద్దా దాస్కు మంచి ఇమేజ్ ఉంది. అయితే టాలీవుడ్లోనే శ్రద్దా దాస్కు ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి. ఆమె మొదటగా
థియేటర్ ఆర్ట్స్ చేసింది.

ఆ తరువాత ప్రకటనలో నటిస్తూ వచ్చింది. అలా యాడ్స్ చేస్తూనే క్రమక్రమంగా సినిమాల్లోకి వచ్చింది.

ప్రస్తుతం ఆమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ నటించేసి మంచి క్రేజ్ దక్కించుకుంది.

తెలుగులో అయితే అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

మామూలుగా అయితే అల్లరి నరేష్తో సినిమాలు తీసిన హీరోయిన్లు ఎక్కువగా సక్సెస్ కాలేదు.

ఒకటి రెండు సినిమాల్లో కనిపిస్తారు వెళ్లిపోతారు. కానీ శ్రద్దా దాస్ మాత్రం అలా స్టడీగా నిలబడింది. మంచి ఆఫర్లను దక్కించుకుంది.

ఆర్య 2 సినిమాతో శ్రద్దా దాస్కు ఓ బ్రాండ్ ఏర్పడింది. ఆ సినిమాలో కాజల్ తరువాత సెకండ్ హీరోయిన్గా నటించినా శ్రద్ద అందాల ఆరబోత అందరినీ ఆకట్టుకుంది. మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి సినిమాల్లో నటించింది శ్రద్దా దాస్.

డార్లింగ్ సినిమాలో కాస్త ఇంపార్టెంట్ రోల్ దక్కింది. మరో చరిత్ర, నాగవల్లి సినిమాలు డిజాస్టర్లు అయిన సంగతి తెలిసిందే.

కృష్ణ వంశీ అయితే తన హీరోయిన్లను ఎంత రొమాంటిక్గా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. మొగుడు సినిమాలో శ్రద్దా దాస్ను బికినీలో చూపించాడు. అంతకు ముందెన్నడూ కూడా శ్రద్దా దాస్ను జనాలు అలా చూసి ఉండరు.
థియేటర్ ఆర్ట్స్ చేసింది. ఆ తరువాత ప్రకటనలో నటిస్తూ వచ్చింది. అలా యాడ్స్ చేస్తూనే క్రమక్రమంగా సినిమాల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ నటించేసి మంచి క్రేజ్ దక్కించుకుంది.

తెలుగులో అయితే అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మామూలుగా అయితే అల్లరి నరేష్తో సినిమాలు తీసిన హీరోయిన్లు ఎక్కువగా సక్సెస్ కాలేదు.

ఒకటి రెండు సినిమాల్లో కనిపిస్తారు వెళ్లిపోతారు. కానీ శ్రద్దా దాస్ మాత్రం అలా స్టడీగా నిలబడింది. మంచి ఆఫర్లను దక్కించుకుంది.

ఆర్య 2 సినిమాతో శ్రద్దా దాస్కు ఓ బ్రాండ్ ఏర్పడింది. ఆ సినిమాలో కాజల్ తరువాత సెకండ్ హీరోయిన్గా నటించినా శ్రద్ద అందాల ఆరబోత అందరినీ ఆకట్టుకుంది. మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి సినిమాల్లో నటించింది శ్రద్దా దాస్.

డార్లింగ్ సినిమాలో కాస్త ఇంపార్టెంట్ రోల్ దక్కింది. మరో చరిత్ర, నాగవల్లి సినిమాలు డిజాస్టర్లు అయిన సంగతి తెలిసిందే.

కృష్ణ వంశీ అయితే తన హీరోయిన్లను ఎంత రొమాంటిక్గా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. మొగుడు సినిమాలో శ్రద్దా దాస్ను బికినీలో చూపించాడు.

అంతకు ముందెన్నడూ కూడా శ్రద్దా దాస్ను జనాలు అలా చూసి ఉండరు. ఇంత
డా శ్రద్దా దాస్‌ను జనాలు అలా చూసి ఉండరు. ఇంత దారుంగాగా చూపిస్తారా? అనే రేంజ్లో శ్రద్దా దాస్‌ను చూపించాడు డైరెక్టర్.

ఆ తరువాత మెల్లిమెల్లిగా శ్రద్ద.. సైడ్ కారెక్టర్లు, స్పెషల్‌ సాంగ్స్‌కు పరిమితమైంది. రష్మీ, సిద్దు జొన్నలగడ్డ నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రను చేసింది.

సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ సినిమాలో స్వామిజీలా కనిపించింది. అయితే ఇప్పుడు శ్రద్దా దాస్ ఎక్కువగా బుల్లితెరపైనే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.

ప్రస్తుతం శ్రద్దా దాస్ ఢీ షోకు జడ్జ్‌లా చేస్తోంది. బుల్లితెరపై, వెండితెరపై, సోషల్ మీడియాలో ఇలా అన్ని చోట్లా శ్రద్దా దాస్ అందాల ప్రదర్శన చేస్తోంది.

తాజాగా ఇప్పుడు ఆమె చీరకట్టులో కనిపించిన తీరు, చీరను పక్కకు జరిపి బొడ్డుని చూపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *