Creta Car Second
1ST OWNER PURE PETROL ENGINE
FULL INSURED BOTH KEYS AVAILABLE
41000KM DRIVEN ONLY WSR
BRAND NEW INTERIOR SCRATCH LESS
BRAND NEW TYRES ALMOST 80-90%
RC TRANSFER FACILITY AVAILABLE
ALL INDIA NOC AVAILABLE
FOR MORE INFORMATION ABOUT THIS
CALL OR WHATSAPP
EXCELLENT CONDITION CAR LIKE NEW
SINGLE OWNER CAR
BOTH KEYS AVAILABLE
TYRE ALSO GOOD
SINGLE OWNER CAR
ENGINE MECHANICALLY NEW
Creta Car Second
భారత్‌లో తయారైన దగ్గు మందు (సిరప్) తాగి తమ దేశంలో ఇటీవల 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ ఆరోపించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ తయారుచేసిన డాక్-1 మాక్స్ సిరప్ తాగడం వల్లే చిన్నారులు మరణించారని పేర్కొన్నది. ఈ సిరప్‌ను పరీక్షించగా విషపూరితమైన ఇథిలిన్ ైగ్లెకాల్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించామని చెప్తున్నది.
ఆ దేశంలోని అన్ని ఫార్మసీల్లో ఈ సిరప్ అమ్మకాలను నిలిపివేసింది. సంస్థపై న్యాయపరమైన విచారణ ప్రారంభించింది. కాగా, ఈ ఘటనపై భారత్ స్పందించింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీనిపై విచారణ చేపట్టింది. యూపీ డ్రగ్స్ రెగ్యులేటరీ బృందంతో కలిసి మరియన్ బయోటెక్‌లో తనిఖీలు చేపట్టి శాంపిళ్లు సేకరించింది. ఈ ఘటనపై అదనపు సమాచారం ఇవ్వాలని ఉజ్బెకిస్థాన్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కోరింది. విచారణ తర్వాత ఫార్మా సంస్థపై చర్యలు తీసుకొంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు.
అటు.. ఈ సిరప్‌లు భారత్‌లో అమ్మలేదని తేలింది. ఉజ్బెకిస్థాన్‌కు మాత్రమే ఎగుమతయ్యాయని వెల్లడైంది. గతంలో గాంబియాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకొన్నది. ఉజ్బెకిస్థాన్ ఘటనపై రాజకీయ దుమారం మొదలైంది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ ఘటనలు చూస్తుంటే మేడిన్ ఇండియా సిరప్‌లు ప్రాణాంతకంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రపంచానికి మన దేశంలో ఫార్మసీ అని గొప్పలు చెప్పుకోవడం మానేసి, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎటువంటి ఆర్థిక భారం లేకుండా సులభమైన రీతిలో పగిలిన మడమలను నయం చేయడానికి ఉపయోగపడే హోం రెమెడీస్
Suffering from cracked feet? But these home remedies
Honey: Honey can be used as a scrub and foot mask to heal cracked heels. It has anti-bacterial and anti-microbial properties. As a result it also keeps the foot infection at bay. It also keeps the feet moist.
Coconut Oil: Coconut oil has anti-fungal and anti-bacterial properties. Coconut oil also acts as a moisturizing agent. It also keeps infections at bay.