swift car Low Price
It is the alcohol that causes harm, not the beverage
Alcohol is a toxic, psychoactive, and dependence-producing substance and has been classified as a Group 1 carcinogen by the International Agency for Research on Cancer decades ago – this is the highest risk group, which also includes asbestos, radiation and tobacco.
The risks and harms associated with drinking alcohol have been systematically evaluated over the years and are well documented.
The World Health Organization has now published a statement in The Lancet Public Health: when it comes to alcohol consumption, there is no safe amount that does not affect health.
Alcohol causes at least seven types of cancer, including the most common cancer types, such as bowel cancer and female breast cancer.
Ethanol (alcohol) causes cancer through biological mechanisms as the compound breaks down in the body, which means that any beverage containing alcohol, regardless of its price and quality, poses a risk of developing cancer.
ప్రాణాలు తోడేసే పక్షి..భయంకరమైన రాబందు దొరికింది..
విచిత్రంగా భయానకరంగా ఉన్నటువంటి పక్షి ఒకటి జనావాసాల దగ్గరకు వచ్చింది. దాని ఆకారం, రంగు చూసి అందరూ రాబందు అని డిసైడ్ అయ్యారు.
అయితే ఈ రాబందు అనే పదం ఎవరైనా నోటి మాట ద్వారా వింటమే కాని.
ఖచ్చితంగా చూసిన వాళ్లు లేరు.
నిజంగా రాబందు అంటే ఇలాగే ఉంటుందని గుర్తించి చెప్పే వాళ్లు లేకపోవడంతో దాన్ని పట్టుకొని జాగ్రత్తగా పోలీసు లకు అప్పగించారు.
అయితే కాన్పూుర్ లోని ఇద్గా శ్మశాన వాటికలో ఇది ఉండగటం గమనించిన స్థానికులు పట్టుకున్నారు.
ఈ రాబందు పక్షి, కోడి రూపాలను కలిపి ఉన్నట్లుగా ఉంది. అయితే భారీ రెక్కలను చూసి ఇది ఖచ్చితంగా ఇది రాబందు అని తేల్చారు.శ్మశానంలో రాబందు తిష్ట..
చరిత్రల్లో, పురాణాల్లో రాబందు అంటే శవాల్ని పీక్కు తీనే అత్యంత భయంకరమైన పక్షులుగా చూస్తారు.
అలాంటి రాబందు ఒకటి ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో స్థానికులకు చిక్కింది. ఈద్గా శ్మశాన వాటికలో ఉన్న తెల్లటి హిమాలయ రాబందును గుర్తించిన స్థానికులు పట్టుకున్నారు. అయితే ఈ రాబందుకు రెక్కలు భారీ పొడవుగా ఉన్నాయి.
swift car Low Price
సుమారు 5.5అఢుగుల పొడవు ఉండటంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు.
శ్మశానంలో దొరికిన రాబందు వయసు కూడా వందల ఏళ్లు ఉంటుందని అనుమానిస్తున్నారు శవాలు పీక్కుతినే రాబందు..
వయసు రిత్యానే ఈ రాబందు పెద్ద రెక్కలతో ఎగరలేకపోవడం వల్లే ఈరకంగా జనావాసాల మధ్యకు వచ్చి దొరికిపోయిందని స్థానికులు అంటున్నారు.
అయితే ఈ భయానకర పక్షిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
అయితే ఈ రకం తెల్లటి హిమాలయ రాబందులు అంతరించిపోయాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
చాలా రోజులుగా ఈ రాబందుల జంట శ్మశానంలోనే తిష్టవేసినట్లుగా గుర్తించాడు ఈద్గాలో నివసిస్తున్న సఫీక్ అనే యువకుడు.
ఆదివారం మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి పెద్ద పెద్దగా ఉన్న రాబందు రెక్కల ద్వారా దాన్ని పట్టుకున్నట్లుగా తెలిపారు.
వింతగా చూస్తున్న జనం..
చూడటానికి భయంకరంగా ఉన్న ఈ రాబందును పట్టుకున్న వార్త నిమిషాల వ్యవధిలో అందరికి తెలిసిపోవడంతో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. పోలీసుల ఆధీనంలో ఉన్న రాబందును పారెస్ట్ అధికారులకు అప్పగించి .
అది ఏ ప్రాంతానికి చెందినదో..ఇలాంటివి ఎక్కడున్నాయో..కాన్పూర్కి ఎలా వచ్చాయో తెలుసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
2007 making year, low kms driven, insurance validity till, only 1 owner, comprehensive insurance, we are every part is inspected by mechanics and engeneers, thats why you can confident about the car,
No oil seal good, No oil leaks, All tyres are very good may 50% is okay,
No body pars are repaired, Nothing parts have been replaced, No denting and repairs in vehicle, signul light and red color lights are working properly now, a small paint on front side left side of bumper only remaining all okay, Central locking system available and working, non accidents,
AC blower working good, No electrical and wiring problems in car Second hand swift car for sale,Swift car for Resale
Road Side Test
Super power engine, Powersteering designed adjustable power steering also,
gear shifting very smooth driving, Engine no white or black smoke, alternator belt is working properly,
engine has no back compression, new battery and two years warranty, new wipers and blades also,
Ac compressor is working very smooth
Interior
Full matting on flore,centla locking system good working also,
all interior parts are very neet, perfume bottle, key chains, idol
Engine
Ac, no oil leakes, oil new ,coolant oil new,steering oil, break oil okay
Location & Address for Purchase
Free Test drive, Exchange offor also
Thank you all for Trusting us our resalecars and sresaiganesh motors and giving us the opportunity to serve you.We are providing you with the Offers also.
మీ హ్యాపీ జర్నీలో భాగం కావడానికి నా కార్లను ఎంచుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు
Thank you once again for choosing my cars to be a part of your Happy journey.
Best regards, resalecars, please visit again and again our garage for cars and bikes thank you all.