Second hand Maruti 800
800 ac low kms driven, insurance validity till, only 1 owner, comprehensive insurance, we are every part is inspected by mechanics and engeneers, thats why you can confident about the car, No oil seal good, No oil leaks, All tyres are very good may 60 % is okay, No body pars are repaired, Nothing parts have been replaced, No denting and repairs in vehicle, signul light and red color lights are working properly now, a small scratch on front side righr side of bumper only remaining all okay, Central locking system available and working, non accidents, AC blower working good, No electrical and wiring problems in car
Road Side Test
Alto LXi 2010 Model Car Resale Super power engine, Powersteering designed adjustable power steering also, gear shifting very smooth driving, Engine no white or black smoke, alternator belt is working properly, engine has no back compression, new battery and two years warranty, new wipers and blades also, Ac compressor is working very smooth
Interior
Full matting on flore,centla locking system good working also, all interior parts are very neet, perfume bottle, key chains, idol
Engine
Ac, no oil leakes, oil new ,coolant oil new,steering oil, break oil okay
Second hand Maruti 800
ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న ఈ టాక్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ పాల్గొంటున్నారు.
కొన్ని సోషల్ మాధ్యమాల్లో అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్స్ అనధికారికంగా ప్రసారం చేస్తున్నారు.
ఇది అర్హ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీస్తుంది.
ఈ క్రమంలో అర్హ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఆహాకు మాత్రమే సొంతమైన అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ అనధికారిక ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ సంస్థ తరపున లాయర్లు ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్ లు వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ కీలక ఆదేశారు జారీ చేశారు.
అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ అనధికారిక ప్రసారాలు నిలిపివేస్తూ మధ్యంతర ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేశారు.ఇతర మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న
ఎపిసోడ్స్ అనధికారిక ప్రసారాలు నిలిపివేస్తూ మధ్యంతర ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేశారు.ఇతర మీడియా,
సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న లింకులు,
వీడియోలు తొలగించాలని టెలీకమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కాగా డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు అన్ స్థాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది.
సబ్స్క్రైబర్స్ అందరూ ఎపిసోడ్ చూసేందుకు ఆహా యాప్ కి లాగిన్ అయ్యారు.
ఆ దెబ్బతో యాప్ క్రాష్ అయ్యింది. కొన్ని గంటల పాటు పని చేయకుండా పోయింది.
నిర్వాహకులు ఎప్పుడో అర్ధరాత్రికి సేవలు తిరిగి పునరుద్ధరించారు.